మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Rama Pancharatnam – శ్రీ రామ పంచరత్నం
కంజాతపత్రాయతలోచనాయ
కర్ణావతంసోజ్జ్వలకుండలాయ |
కారుణ్యపాత్రాయ సువంశజాయ
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ || 1 ||
విద్యున్నిభాంభోదసువిగ్రహాయ
విద్యాధరైః సంస్తుతసద్గుణాయ |
వీరావతారాయ విరోధిహంత్రే
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ || 2 ||
సంసక్తదివ్యాయుధకార్ముకాయ
సముద్రగర్వాపహరాయుధాయ |
సుగ్రీవమిత్రాయ సురారిహంత్రే
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ || 3 ||
పీతాంబరాలంకృతమధ్యకాయ
పితామహేంద్రామరవందితాయ |
పిత్రే స్వభక్తస్య జనస్య మాత్రే
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ || 4 ||
నమో నమస్తేఽఖిలపూజితాయ
నమో నమశ్చంద్రనిభాననాయ |
నమో నమస్తే రఘువంశజాయ
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ || 5 ||
ఇమాని పంచరత్నాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వపాపవినిర్ముక్తః స యాతి పరమాం గతిమ్ || 6 ||
ఇతి శ్రీరామకర్ణామృతాంతర్గతం శ్రీరామపంచరత్నమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.